జింక్ లోపం వల్ల మహిళల్లో క్రమరహిత ఋతుస్రావం, సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జింక్ లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, శరీరం త్వరగా ఇన్ఫెక్షన్లకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది
జింక్ లోపం వల్ల జుట్టు రాలడం ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే జింక్ జుట్టు కణాల పెరుగుదలకు అవసరమైన ముఖ్యమైన ఖనిజం.
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే, స్వయంగా చికిత్స చేసుకోకుండా వైద్యులను సంప్రదించండి. వారి సలహా మేరకు చికిత్స తీసుకోండి.