బయోటిన్ అధికంగా ఉండే గుడ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
బయోటిన్, బీటా కెరోటిన్ అధికంగా ఉండే చిలగడదుంప తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
విటమిన్ A, C, ఫోలేట్ అధికంగా ఉండే పాలకూర తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
బయోటిన్ అధికంగా ఉండే పుట్టగొడుగులు తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ప్రోటీన్, ఫైబర్, బయోటిన్ అధికంగా ఉండే పప్పు ధాన్యాలను తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇవి జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
అవకాడోలో బయోటిన్ అధికంగా ఉండడంతో, ఇవి ఆరోగ్యకరమైన, మృదువైన, బలమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
బాదం, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలలో బయోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
Health Tips: బాదాం పప్పును ఎలా తినాలి? తొక్కతో సహా తింటే ఏమవుతుంది?
Hair Care : జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి
Constipation: మీ డైట్లో వీటిని చేర్చుకుంటే.. మలబద్ధకం ఇట్టే పరార్..
Health Tips: రన్నింగ్ చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా ?