Health
అరటిపండులో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ఇది షుగర్ పేషెంట్స్‌కి అస్సలు మంచిది కాదు.
మామిడిలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ఇందులో ఉండే ఫ్రక్టోజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని పెంచుతుంది.
షుగర్ పేషెంట్స్ పైనాపిల్‌ని ఎక్కువగా తినకూడదు. ఇందులో ఉండే బ్రోమెలైన్ షుగర్ లెవెల్స్‌ని పెంచుతుంది.
ద్రాక్షలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ఇది షుగర్ పేషెంట్స్‌కి అస్సలు మంచిది కాదు.
పుచ్చకాయలో సహజ చక్కెర ఎక్కువ. దీన్ని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.