ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఈ నూనె రాస్తే చాలు!

Health

ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఈ నూనె రాస్తే చాలు!

<p>ఆర్గాన్ నూనెను ముఖానికి రాసుకోవచ్చు. దీంట్లో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, లినోలెనిక్ ఆమ్లం ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.</p>

ఆర్గాన్ నూనె

ఆర్గాన్ నూనెను ముఖానికి రాసుకోవచ్చు. దీంట్లో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, లినోలెనిక్ ఆమ్లం ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.

<p>మంటను తగ్గించే ఈ నూనె చర్మానికి ఉపశమనం ఇస్తుంది. మొటిమలు, బ్రేక్అవుట్స్ తగ్గిస్తుంది.</p>

జొజొబా నూనె

మంటను తగ్గించే ఈ నూనె చర్మానికి ఉపశమనం ఇస్తుంది. మొటిమలు, బ్రేక్అవుట్స్ తగ్గిస్తుంది.

<p>బాదం నూనెలో విటమిన్ E, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రాత్రి పూట రాసుకుంటే చర్మం కాంతివంతంగా అవుతుంది.</p>

బాదం నూనె

బాదం నూనెలో విటమిన్ E, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రాత్రి పూట రాసుకుంటే చర్మం కాంతివంతంగా అవుతుంది.

రోజ్‌హిప్ నూనె

రోజ్‌హిప్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని రక్షిస్తుంది.

గుర్తు పెట్టుకోండి

చర్మం జిడ్డుగా ఉంటే, ఎక్కువసేపు నూనె పెట్టుకోకండి. చర్మంపై రంధ్రాలు మూసుకుపోవచ్చు.

Health Tips : ఎముకలు బలంగా ఉండాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్స్ ట్రై చేయండి!

Bone Health: ఉదయమే ఇవి తాగితే మీ ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి

Weight Loss: రాత్రి పూట ఇవి తింటే త్వరగా బరువు తగ్గుతారు

Eye Health: కంటి చూపును కాపాడే 6 సూపర్ ఫుడ్స్ ఇవిగో