Telugu

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయా?

Telugu

నడుము నొప్పి

వర్క్ ఫ్రం హోమ్ చేసేవారు సరిగ్గా కూర్చోకపోతే నడుము నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి పెరుగుతుంది.

Image credits: Freepik
Telugu

తలనొప్పి

నిరంతరం ల్యాప్‌టాప్‌ చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల తలనొప్పి వస్తుంది.

Image credits: our own
Telugu

కళ్లు దెబ్బతినడం

ఎక్కువసేపు ల్యాప్‌టాప్ చూడటం వల్ల కళ్లు పొడిబారి.. కొత్త సమస్యలు వస్తాయి. 

Image credits: Freepik
Telugu

నిద్రలేమి

రాత్రిపూట ఎక్కువసేపు స్క్రీన్ చూడటం ప్రమాదకరం. దీనివల్ల నిద్ర నాణ్యత కూడా దెబ్బతింటుంది.

Image credits: Freepik
Telugu

బరువు పెరగడం

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

Image credits: Freepik
Telugu

చేతి నొప్పి

ఎక్కువసేపు టైప్ చేయడం, మౌస్ వాడకం వల్ల కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది.

Image credits: Getty

Health tips: దీన్ని రోజుకు ఒక్కటి తిన్న చాలు.. ఆరోగ్యంగా ఉంటారు!

Arthritis diet: అర్థరైటిస్‌ నొప్పిని తగ్గించే.. సూపర్ ఫుడ్స్ ఇవే..!

Ear Phones: రోజంతా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుంటున్నారా? జాగ్రత్త..!

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి? లక్షణాలేంటి?