ప్రపంచవ్యాప్తంగా వినికిడి లోపానికి హెడ్‌ఫోన్‌లు ప్రధాన కారణమని, దాదాపు 100 కోట్ల మందిని ఇది ప్రభావితం చేస్తుందని అంచనా. హెడ్‌ఫోన్ లో 100 డెసిబుల్స్‌కు మించితే చెవికి ప్రమాదం.
Image credits: Freepik
Telugu
ఎక్కువ సౌండ్ చెవులకు హానికరం
ఇయర్‌ఫోన్స్‌లో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడం వల్ల చెవులపై చెడు ప్రభావం చూపుతుంది. ఎక్కువ సౌండ్ చెవులకు మంచిది కాదు.
Image credits: Getty
Telugu
కర్ణభేరికి ప్రమాదం
చెవి పొర (కర్ణభేరి) ద్వారా వచ్చే శబ్ద తరంగాలు లోపలి చెవిలోని కోక్లియాను చేరుకుంటాయి. కోక్లియాలో ఉండే ద్రవాన్ని ఈ శబ్ద తరంగాల ద్వారా కదులుతుంది.
Image credits: Getty
Telugu
వినికిడి లోపం
ఎక్కువ సౌండ్ విన్నప్పుడు చెవిలోని కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల వినికిడి శక్తి తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
ఇలా చేస్తే ప్రమాదమే
మీరు 45 నిమిషాల నుండి 1 గంట వరకు 95 డెసిబుల్స్ సౌండ్ విన్నట్లయితే వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి.