Telugu

Arthritis diet: అర్థరైటిస్‌ నొప్పిని తగ్గించే.. సూపర్ ఫుడ్స్ ఇవే..!

Telugu

నట్స్

యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన బాదం, వాల్‌నట్స్, వేరుశనగ వంటి నట్స్ తినడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

బెర్రీలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పుల తగ్గిస్తాయి. 

Image credits: Getty
Telugu

పసుపు

పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. కర్కుమిన్ ఆర్థరైటిస్ నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగు తినడం వల్ల కూడా ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్,  కాల్షియం శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

అల్లం

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు కలిగిన జింజెరాల్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు అల్లంలో ఉంటాయి.

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

విటమిన్ ఈ వంటి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు తినడం వల్ల కీళ్ల వాపు, నొప్పి తగ్గుతుంది. 

Image credits: Getty
Telugu

చేపలు

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన సాల్మన్ చేప తినడం వల్ల వాపు తగ్గి, ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గుతాయి. 

Image credits: Getty

Ear Phones: రోజంతా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుంటున్నారా? జాగ్రత్త..!

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి? లక్షణాలేంటి?

Brain Health: ఇవి తింటే.. మీ బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ లా పనిచేస్తుంది

Foods for Liver: మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే సూపర్‌ ఫుడ్స్‌ !