రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన విటమిన్ సి జామకాయలో ఉంటుంది.
జామకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.
జామకాయలోని పొటాషియం, కరిగే ఫైబర్ రక్తపోటును నియంత్రించడానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో జామకాయ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
జామకాయలోని అధిక ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
జామకాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.
Arthritis diet: అర్థరైటిస్ నొప్పిని తగ్గించే.. సూపర్ ఫుడ్స్ ఇవే..!
Ear Phones: రోజంతా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుంటున్నారా? జాగ్రత్త..!
Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి? లక్షణాలేంటి?
Brain Health: ఇవి తింటే.. మీ బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ లా పనిచేస్తుంది