పదే పదే ముఖాన్ని కడుగుతున్నారా? ఎక్కువసార్లు చేస్తే ఏమవుతుందో తెలుసా?
Telugu

పదే పదే ముఖాన్ని కడుగుతున్నారా? ఎక్కువసార్లు చేస్తే ఏమవుతుందో తెలుసా?

సహజ నూనెలు తొలగిపోతాయి.
Telugu

సహజ నూనెలు తొలగిపోతాయి.

తరచుగా ముఖం కడుక్కుంటే ముఖంలోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల ముఖం పొడిబారి నిస్తేజంగా కనిపిస్తుంది.

పొడిబారడం
Telugu

పొడిబారడం

తరచుగా ముఖం కడుక్కుంటే పొడిబారడం, దురద వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా చర్మం యొక్క పై పొర బలహీనపడి, సున్నితత్వాన్ని కోల్పోతుంది. 

చర్మానికి  ప్రమాదం
Telugu

చర్మానికి ప్రమాదం

మళ్ళీ మళ్ళీ ముఖం కడుక్కుంటే చర్మంపై ఉండే  రక్షణ పొర పొతుంది. దీని ఫలితంగా దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశిస్తాయి.

Telugu

మొటిమలు

తరచుగా ముఖం కడుక్కుంటే చర్మం పొడిబారి, మొటిమల సమస్యను కలిగిస్తుంది.

Telugu

pH అసమతుల్యత

తరచుగా ముఖం కడుక్కుంటే చర్మం యొక్క pH సమతుల్యత దెబ్బతింటుంది. దీని ఫలితంగా చర్మంలో ఎరుపు, ఇన్ఫెక్షన్ వస్తుంది.

Telugu

చర్మంపై ముడతలు

అతిగా ముఖం కడుక్కుంటే చర్మం యొక్క స్థితిస్థాపకత తగ్గి, వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. 

Telugu

రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవచ్చు?

ఉదయం రాత్రి రోజుకు రెండుసార్లు మాత్రమే ముఖం కడుక్కుంటే సరిపోతుంది. చెమట, దుమ్ము ఉంటే గోరువెచ్చని నీటితో కడుక్కోండి.

Celery Juice: ఈ జ్యూస్ తాగితే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Kidney: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారాలు ఏవో తెలుసా?

పంటి నొప్పితో బాధపడుతున్నారా ? ఈ ఆహార పదార్థాలకు దూరముంటేనే మంచిదట..

సెల్‌ఫోన్ ఎక్కువ చూసే పిల్లల కళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే..!