సెల్‌ఫోన్ ఎక్కువ చూసే పిల్లల కళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే..!
Telugu

సెల్‌ఫోన్ ఎక్కువ చూసే పిల్లల కళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే..!

స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి
Telugu

స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి

మీ పిల్లల కంటి ఆరోగ్యానికి స్క్రీన్ టైమ్ తగ్గించాలి. టీవీ, సెల్ ఫోన్ వంటివి ఎక్కువ సేపు చూస్తే కళ్ళు దెబ్బతింటాయి.

నిద్ర చాలా ముఖ్యం
Telugu

నిద్ర చాలా ముఖ్యం

పిల్లల కంటి ఆరోగ్యానికి తగినంత నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది.

కళ్ళజోళ్ళు వాడండి
Telugu

కళ్ళజోళ్ళు వాడండి

మీ పిల్లలు సెల్ ఫోన్ లో ఆడుకునేటప్పుడు వారి కళ్ళు సురక్షితంగా ఉండటానికి కళ్ళజోళ్ళు వాడండి.

Telugu

మురికి చేతులతో కళ్ళు తాకనివ్వొద్దు

మీ పిల్లల కంటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే మురికి చేతులతో కళ్ళు తాకకూడదని వారికి నేర్పండి.

Telugu

సన్ గ్లాసెస్ వాడండి

మీ పిల్లలను ఎండలో బయటకు తీసుకెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలి. ఇది సూర్యకాంతి నుండి కళ్ళను రక్షిస్తుంది.

Telugu

ఆరోగ్యకరమైన ఆహారం

పిల్లల కంటి ఆరోగ్యానికి ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారం పెట్టాలి. 

Telugu

క్రమం తప్పకుండా తనిఖీ

మీ పిల్లల కంటి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయించండి. దీనివల్ల ఏదైనా సమస్య వచ్చే ముందే గుర్తించవచ్చు.

నోటి దుర్వాసన రాకుండా ఏం చేయాలో తెలుసా?

పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!

Jaundice: ఈ వంటింటి చిట్కాలతో.. కామెర్లు త్వరగా తగ్గుతాయంట!

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం .. ఇది ఆ విటమిన్ లోపమే