Health

ఎక్కువ ఆకలి కావడానికి కారణాలు

Image credits: Getty

ప్రోటీన్ లోపం

ప్రోటీన్ లోపం వల్ల కూడా ఆకలి విపరీతంగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకలి తగ్గాలంటే మీరు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తినాలి. 
 

Image credits: Getty

నిద్ర లేమి

నిద్ర లేకపోవడం కూడా మీ ఆకలిని పెంచుతుంది. నిద్రలేమి కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలపై మీ ఇంట్రెస్ట్ ను పెంచుతుంది.
 

Image credits: Getty

నిర్జలీకరణం

డీహైడ్రేషన్ కూడా ఆకలి కావడానికి కారణమవుతుంది. నిర్జలీకరణం శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. 

Image credits: Getty

డయాబెటిస్

డయాబెటీస్ ఉంటే కూడా ఆకలి విపరీతంగా అవుతుంది. మీకు తరచుగా ఆకలి అవుతుంటే డయాబెటీస్ కోసం చెక్ చేయించుకోండి. 
 

Image credits: Getty

ఒత్తిడి

ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది మీ ఆకలిని పెంచుతుంది.

Image credits: Getty

ఆకలి

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తిన్నా మళ్లీ ఆకలి అవడానికి కొన్ని వ్యాధులు కూడా కారణమే. 
 

Image credits: Getty

బ్యాక్ పెయిన్ ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలివి

ఎముకలు బలంగా ఉండాలంటే చేయాల్సింది ఇదే..!

వీటిని తింటే దంతాలు దెబ్బతింటాయి జాగ్రత్త..

డయాబెటీస్ ఉన్నవారు ఏ పండ్లను తినకూడదంటే?