Health

వ్యాయామం

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వెన్నునొప్పి తగ్గుతుంది. ఇందుకోసం మీరు యోగా, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటివి చేయాలి. 
 

Image credits: Getty

సరైన భంగిమ

మీరు కూర్చొని పనిచేస్తుంటే ఎప్పుడూ కూడా నిటారుగా ఉండండి. సరైన భంగిమలో కూర్చోండి. ఇది వెనుక భాగంలోని కండరాలు, డిస్కులు, స్నాయువులపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

ఐస్ ప్యాక్

ఐస్ ప్యాక్ తో కూడా వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఐస్ ప్యాక్ ను వెన్నుపై పెట్టాలి. 
 

Image credits: Getty

హీట్ ప్యాడ్

హీట్ ప్యాడ్ కూడా వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
 

 

Image credits: Getty

శరీర బరువు

బరువు ఎక్కువగా ఉంటే కూడా వెన్ను నొప్పి పెరుగుతుంది. అందుకే ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి. 

Image credits: Getty

ఒత్తిడి

ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వ్యక్తులకు  వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకే స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. 
 

Image credits: Getty

నిద్ర

వెన్ను నొప్పి ఎక్కువ కాకూడదంటే రాత్రిపూట 7-9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.

 

Image credits: Getty

సలహా

మీకు దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. చెకప్ లు చేయించుకుని మెడిసిన్స్ ను వాడండి. 

 

Image credits: Getty
Find Next One