Health
డయాబెటిస్ ఉన్నవారు ఏ పండ్లకు దూరంగా ఉండాలి అనే సందేహాలు చాలా మందికి వస్తాయి.
డయాబెటిస్ ఉన్నవారు ఎప్పుడూ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండ్లనే తినాలి.
డయాబెటిస్ ఉన్నవారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను పొరపాటున కూడా తినకూడదు. అవి ఏంటంటే?
డయాబెటీస్ పేషెంట్లు పుచ్చకాయను తినకూడదు. ఎందుకంటే వీటిలో నేచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది.
అరటిపండులో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడానికి దారితీస్తుంది.
మామిడి పండ్లను కూడా డయాబెటీస్ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
పైనాపిల్ లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని కూడా మధుమేహులు తినకూడదు.
లీచి పండులో కూడా నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ పండ్లను కూడా డయాబెటీస్ ఉన్నవారు తినకూడదు.
బీపీని తగ్గించే సహజ మార్గాలు ఇవి..!
ఉప్పును ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసా?
ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇలా చేయండి
ఎక్కువ సేపు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా?