Health

దీర్ఘకాలిక పని

మీరు కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు ఎక్కువ గంటలు పని చేసేవారైతే మీకు ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అవేంటంటే? 
 

Image credits: Getty

బరువు పెరగొచ్చు

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల చాలా సులువుగా మీరు బరువు పెరుగుతారు. ఇది మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదాన్ని కూడా బాగా పెంచుతుంది.
 

Image credits: Getty

డిప్రెషన్

ఎక్కువసేపు కూర్చునే వారు యాంగ్జైటీ, నిరాశ, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. 
 

Image credits: Getty

డయాబెటిస్

ఎక్కువ గంటలు కూర్చుని పని చేయడం వల్ల డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

గుండె జబ్బులు

ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
 

Image credits: Getty

వరికోస్ వేన్

ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల వెరికోస్ సిరలు వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఇది మీ చర్మంలో మంటను కూడా కలిగిస్తుంది. 
 

Image credits: Getty

వాటర్ ఎక్కువగా తాగాలి

పనిలో పడి నీళ్లను కూడా తాగడం మర్చిపోయేవారు చాలా మందే ఉన్నారు. దీనివల్ల మీరు డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే మీరు పనిచేస్తున్నా నీళ్లను తాగుతూనే ఉండాలి. 

Image credits: Getty
Find Next One