Health

గొంతు నొప్పి

గొంతునొప్పి చాలా చిన్న సమస్యగా అనిపిస్తుంటుంది చాలా మందికి. కానీ దీనివల్ల ఏం తినలేం. తాగలేం. ఏదైనా తిన్నా గొంతు బాగా నొప్పి పెడుతుంటుంది. 
 

Image credits: Getty

నొప్పిని తగ్గించే చిట్కాలు

గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 
 

Image credits: Getty

ఉప్పు నీరు

గొంతునొప్పిని తగ్గించడంలో ఉప్పు నీరు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు రోజుకు మూడు సార్లు ఉప్పు నీటితో గార్గ్లింగ్ చేయండి. 
 

Image credits: Getty

నిమ్మరసం, తేనె

గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి మిక్స్ చేసి తాగితే గొంతునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

Image credits: Getty

అల్లం టీ

అల్లం టీ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తాగితే గొంతునొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అంతేకాదు ఇది మీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.
 

Image credits: Getty

పసుపు పాలు

పసుపు పాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే గొంతునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

Image credits: Getty

మిరియాల నీరు

మిరియాల వాటర్ ను తాగితే కూడా గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Image credits: Getty

డయాబెటీస్ రావొద్దంటే ఏం చేయాలి?

క్యాన్సర్ తో చనిపోయిన సెలబ్రిటీలు వీళ్లు..

మీరు ఆరోగ్యంగానే ఉన్నారా?

పండ్లను తింటూ కూడా బరువు తగ్గొచ్చు తెలుసా?