Health

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్ తిన్న తింటే డుకున్నప్పుడు గుండెల్లో మంట వస్తుంది. ఇది అజీర్ణానికి కూడా కారణమవుతుంది. దీనివల్ల మీరు రాత్రి సరిగ్గా నిద్రపోలేరు. 
 

Image credits: Getty

కెఫిన్

కెఫిన్ పానీయాలను కూడా రాత్రి తాగకూడదు. ముఖ్యంగా కాఫీ. కాఫీ తాగితే రాత్రి మీరు కంటినిండా నిద్రపోలేరు. 
 

Image credits: Getty

తీపి పదార్థాలు

పడుకునే ముందు చాలామంది తీపి పదార్థాలు తింటుంటారు. కానీ ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీంతో మీకు నిద్రపట్టదు. 
 

Image credits: Getty

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాలు సరిగ్గా జీర్ణం కావు. దీంతో మీకు అసౌకర్యం కలుగుతుంది. అలాగే వీటిలో ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ నిద్ర సమస్యలను కలిగిస్తాయి.
 

Image credits: Getty

రెడ్ మీట్

ప్రోటీన్ ఎక్కువగా ఉండే రెడ్ మీట్ జీర్ణం కావడం చాలా కష్టం. ఇది మీ నిద్రను పాడు చేస్తుంది. అందుకే దీన్ని రాత్రిపూట తినకూడదు. 

Image credits: Getty

కార్బోనేటెడ్ పానీయాలు

కార్బోనేటేడ్ పానీయాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి మీకు నిద్ర పట్టకుండా చేస్తాయి. 
 

Image credits: Getty

పుల్లని ఆహారాలు

పుల్లని ఆహారాలను తింటే గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు వస్తాయి. దీనివల్ల కూడా మీకు రాత్రిళ్లు నిద్ర ఉండదు. 
 

Image credits: Getty
Find Next One