Health

తిన్న వెంటనే ఇలా చేయొద్దు

Image credits: Getty

ఆరోగ్య సంరక్షణ

మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు తిన్న ఫుడ్ సరిగ్గా జీర్ణం కావడానికి కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే? 
 

Image credits: Getty

తిన్న వెంటనే నీళ్లు తాగడం

చాలా మంది తిన్న వెంటనే నీళ్లను తాగుతుంటారు. కానీ ఇలా చేయొద్దు. ఎందుకంటే తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. పోషకాలు అందవు.

Image credits: Getty

పండ్లు తినడం

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రాత్రి తిన్న తర్వాత పండ్లను మాత్రం తినొద్దు. ఎందుకంటే ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. 
 

Image credits: Freepik

స్వీట్లు తినడం

తిన్న వెంటనే చాలా మంది స్వీట్లను పక్కాగా తింటుంటారు. కానీ ఇలా స్వీట్లు మీరు బరువు బాగా పెరిగిపోతారు. ఇది మిమ్మల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. 

Image credits: Pixabay

వ్యాయామం

తిన్న తర్వాత వ్యాయామం లేదా యోగాను అసలే చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ఇవి మీకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి. 
 

Image credits: FreePik

టీ, కాఫీలు తాగకూడదు

భోజనం చేసిన తర్వాత టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ఇలా తాగితే మీకు ఎసిడిటీ వస్తుంది. నిద్ర కూడా పట్టదు.
 

Image credits: social media

నిద్ర

తిన్న వెంటనే నిద్రపోవడం కూడా మంచిదికాదు. అలాగే తిన్న వెంటనే  ఒకేచోట కూర్చుంటే కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. 
 

Image credits: Getty

తిన్న తర్వాత ఏం చేయాలి?

మీరు తిన్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవడం మంచిది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 

Image credits: Getty
Find Next One