రాత్రి తిన్న ఆహార అవశేషాల వల్ల పళ్లపై బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది
రాత్రిపూట పళ్లు శుభ్రం చేయకపోతే పళ్ల ఎనామిల్ దెబ్బతింటుంది.
ఉదయం లేవగానే నోరు దుర్వాసన వస్తుంది. పళ్లపై పసుపు పొర ఏర్పడుతుంది.
చిగుళ్ల వాపు, రక్తస్రావం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం, రాత్రి బ్రెష్ చేయడం తప్పనిసరి.
కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంటనే రిజల్ట్
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!
ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!