మధ్యాహ్నం నిద్ర మెదడును రీఫ్రెష్ చేస్తుంది. అలసట తగ్గి మైండ్ క్లియర్‌గా మారుతుంది.
నిద్ర లేచాక శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. మిగతా పనులు చురుకుగా చేయగలుగుతారు.
చిన్న నిద్ర తర్వాత ఏకాగ్రత పెరుగుతుంది. నేర్చుకునే సామర్థ్యం కూడా బలపడుతుంది.
మధ్యాహ్నం నిద్ర మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఎక్కువసేపు నిద్రపోతే అలసట పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న నిద్రే బెస్ట్.
మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్ర డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
రాత్రిపూట బ్రెష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?
కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంటనే రిజల్ట్
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!
ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!