Telugu

రాత్రిపూట ఎక్కువసేపు మెలకువతో ఉంటే ఏమవుతుందో తెలుసా?

Telugu

జీవ గడియారం

రాత్రిపూట ఎక్కువసేపు మెలకువతో ఉంటే జీవ గడియారం దెబ్బతింటుంది.

Image credits: Getty
Telugu

మెదడు పనితీరు

నిద్ర సరిగ్గా లేకపోతే మెదడు పనితీరు తగ్గుతుంది. ఏకాగ్రత లోపం, మతిమరుపు వంటి సమస్యలు రావచ్చు.

Image credits: our own
Telugu

అలసట

మరుసటి రోజంతా అలసటగా ఉంటుంది. ఎనర్జీ లెవల్స్ తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

ఒత్తిడి

నిద్రలేమి వల్ల చిరాకు, ఒత్తిడి పెరుగుతాయి. 

Image credits: our own
Telugu

రోగనిరోధక శక్తి

రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. జలుబు, జ్వరం వంటివి సులభంగా వస్తాయి.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

నిద్రలేమి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బీపీ అసమతుల్యం అయ్యే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

జీర్ణక్రియపై ప్రభావం

నిద్రలేమి అతిగా ఆకలి వేయడానికి కారణమవుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. 

Image credits: our own
Telugu

సరైన నిద్ర

ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర అవసరం.

Image credits: Getty

మధ్యాహ్నం నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రిపూట బ్రెష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంట‌నే రిజ‌ల్ట్

ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!