Health

గోరువెచ్చని నీళ్లు

కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలంటే ఉదయం లేవగానే గ్లాస్ లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగండి. 

Image credits: Getty

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

కొలెస్ట్రాల్ లెవెల్స్ కరగడానికి బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చేర్చండి. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 
 

Image credits: Getty

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

కొవ్వు చేపలు, చియా విత్తనాలు, వాల్ నట్స్ వంటి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 
 

Image credits: Getty

మెంతుల్లో నానబెట్టిన నీరు

మెంతుల్లో ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మెంతుల్లో నానబెట్టిన నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

Image credits: Getty

గ్రీన్ టీ

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గ్రీన్ టీని మీ ఆహారంలో చేర్చడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతుంది. 
 

Image credits: Getty

నివారించాల్సిన ఆహారాలు

నూనెలో వేయించిన, కొవ్వు ఎక్కువగా ఉండే, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటేనే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

Image credits: Getty

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. 

.

Image credits: Getty
Find Next One