కూరగాయలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకుంటే జీర్ణక్రియ బాగుంటుంది, ఆకలి తగ్గుతుంది.
రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే కొవ్వు తగ్గి , కండరాలు పెరుగుతాయి.
రోజూ 7–9 గంటలు నిద్రపోతే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి, ఒత్తిడి తగ్గుతుంది, కొవ్వు కరుగుతుంది.
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చక్కెర పానీయాలు మానేయాలి.
ఒత్తిడిని నియంత్రించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
Health : సడెన్‌గా బరువు పెరిగారా.. ? మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..
గ్లోస్కిన్ కోసం కలబంద ఫేస్ మాస్క్.. ఇలా వాడితే మచ్చలేని అందం మీ సొంతం!
Health: చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా ? కారణాలు ఇవే!
ఈ సింపుల్ వ్యాయామాలతో కొలెస్ట్రాల్‌ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు