హైపోథైరాయిడిజం, ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ లేదా కార్టిసాల్ లాంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరుగుతారు.
శరీరంలో నీరు పేరుకుపోయినప్పుడు ముఖ్యంగా పొత్తికడుపు, కాళ్లు, చేతులు ఉబ్బరంగా మారతాయి. ఇది సోడియం ఎక్కువగా తీసుకోవడం, కొన్ని మందులు వల్ల జరుగుతుంది.
కార్టిసాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. అడ్రినల్ గ్రంథుల నుంచి ఈ హార్మోన్ విడుదలవుతుంది. కార్టిసాల్ ఎక్కువైనప్పుడు తీవ్రంగా ఆకలి వేస్తుంది.
నిద్రలేమి వల్ల గ్రెలిన్, లెప్టిన్ వంటి ఆకలి హార్మోన్లు ప్రభావితమవుతాయి. దీనివల్ల తిన్న తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది.
యాంటిడిప్రెసెంట్స్, స్టెరాయిడ్స్, యాంటీ సైకోటిక్స్, గర్భనిరోధక మాత్రలు వంటి కొన్ని మందులు బరువు పెరగడానికి కారణం అవుతాయి.
పిసిఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అనేది స్త్రీలలో కనిపించే హార్మోన్ల సమస్య. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది.
ఐబిఎస్, మలబద్ధకం లేదా పేగుల వాపు వంటి సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి.
గ్లోస్కిన్ కోసం కలబంద ఫేస్ మాస్క్.. ఇలా వాడితే మచ్చలేని అందం మీ సొంతం!
Health: చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా ? కారణాలు ఇవే!
ఈ సింపుల్ వ్యాయామాలతో కొలెస్ట్రాల్‌ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగొచ్చా?