గ్లోస్కిన్ కోసం కలబంద ఫేస్ మాస్క్.. ఇలా వాడితే మచ్చలేని అందం మీ సొంతం!
health-life May 20 2025
Author: Rajesh K Image Credits:social media
Telugu
అలోవెరా, పసుపు ప్యాక్
అలోవెరా జెల్‌కి పసుపు కలిపి ప్యాక్‌లా వేసుకోండి.
Image credits: Getty
Telugu
అలోవెరా రోజ్ వాటర్ ప్యాక్
అలోవెరా జెల్‌ని బ్లెండ్ చేసి రోజ్ వాటర్ ను కలపండి. ఈ ప్యాక్ వాడితే మంచిది.
Image credits: Getty
Telugu
అలోవెరా తేనె ప్యాక్
బ్లెండ్ చేసిన అలోవెరా జెల్‌లో తేనె కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోండి.
Image credits: Getty
Telugu
అలోవెరా, నిమ్మరసం
అలోవెరా జెల్‌లో నిమ్మరసం కలిపి ప్యాక్‌లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసుకోండి.
Image credits: social media
Telugu
అలోవెరా, దోసకాయ ప్యాక్
అలోవెరా జెల్, దోసకాయ రసం రెండింటినీ బ్లెండ్ చేసి ముఖానికి పట్టించడం వల్ల చర్మానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి
Image credits: freepik
Telugu
అలోవెరా, అరటి ప్యాక్
అలోవెరా జెల్, అరటిపండును కలపడం ద్వారా ముఖానికి, జుట్టుకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపండులో విటమిన్లు, ఖనిజాలు, అలోవెరా చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది
Image credits: freepik
Telugu
అలోవెరా, గ్రీన్ టీ ప్యాక్
అలోవెరా జెల్, గ్రీన్ టీ కలిపి ప్యాక్ లాగా వేసుకుంటే.. చర్మానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, చికాకును తగ్గిస్తుంది. అలాగే ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: freepik
Telugu
అలోవెరా, ఓట్స్ ప్యాక్
అలోవెరా జెల్‌లో మెత్తగా బ్లెండ్ చేసిన ఓట్స్ కలిపి ప్యాక్‌లా వేసుకోండి.
Image credits: social media
Telugu
అలోవెరా ప్యాక్
అలోవెరాతో ఫేస్ ప్యాక్ ఇలా తయారుచేయండి. ఇది చర్మానికి చాలా మంచిది. చర్మం కాంతివంతంగా మారుతుంది.