Weight Loss Mistakes: ఈ తప్పులు చేస్తే అస్సలు బరువు తగ్గరు.. పైగా..
health-life Jun 19 2025
Author: Rajesh K Image Credits:SOCIAL MEDIA
Telugu
ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం:
తక్కువ తింటే బరువు తగ్గుతామని భావిస్తే పొరబడినట్లే. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు పెరుగుతాయి. దీంతో మీరు బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతుంది.
Image credits: Freepik
Telugu
ఎక్కువ కేలరీలు ఉన్న డింక్స్
ఉదయాన్నే ఎక్కువ కేలరీలు ఉన్న స్మూతీలు లేదా షేక్‌లు తీసుకోవడం వల్ల బరువు తగ్గకపోగా.. పెరుగుతారు. బరువు తగ్గడానికి మీరు కేలరీల లోటుపై కూడా దృష్టి పెట్టాలి.
Image credits: Getty
Telugu
ప్రోటీన్ తీసుకోకపోవడం
ప్రోటీన్ ఆహారం తినకపోవడం వల్ల బరువు తగ్గకపోవచ్చు, ప్రోటీన్ ఫుడ్ వల్ల మెటబాలిజం పెరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కండరాల పెరుగుదలకు ప్రోటీన్స్ అవసరం,
Image credits: Pinterest
Telugu
తగినంత నిద్రపోకపోవడం
బరువు తగ్గడంలో సరైన నిద్ర చాలా కీలకం. రోజూ 6 నుంచి 8 గంటలు నిద్రపోకపోతేనే జీవక్రియ చురుకుగా ఉంటుంది. అలాంటి వారి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 8 గంటలపాటు నిద్ర పోవాలి.
Image credits: Istocks
Telugu
నీరు
తక్కువ నీరు తాగడం వల్ల మెటబాలిక్ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల కేలరీలు ఖర్చు కావు, దీనివల్ల బరువు తగ్గడంలో సమస్యలు వస్తాయి.
Image credits: Social Media
Telugu
చాలా త్వరగా తినడం..
ఆహారాన్ని ఎప్పుడూ తొందరగా తినకూడదు. బాగా నమిలి, నెమ్మదిగా తినాలి. వేగంగా తింటే.. మీ కడుపు నిండిన సిగ్నల్ మెదడుకు చేరక మీరు ఎక్కువ తింటారు. ఎక్కువ కేలరీలు తీసుకోవడం బరువు పెరుగుతారు