యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీ పండ్లు తినడం కీళ్ల నొప్పులను ఉపశమనం పొందవచ్చు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన అల్లం కీళ్ల నొప్పులు తగ్గించి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన పసుపు కూడా కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆకుకూరలు కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన చేపలు కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌ని ఆహారంలో చేర్చుకోవడం కీళ్లకు మంచిది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
International Yoga Day 2025: ఉత్తమ యోగా ఉపకరణాలు ఇవే..
Vitamin D: ఈ లక్షణాలు కనిపిస్తే.. ఆ విటమిన్ లోపం కావొచ్చు..
బెల్ట్ టైట్ గా పెట్టుకుంటే.. పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుందా?
వయసు పెరిగినా అందంగా, యవ్వనంగా కనిపించాలా? ఇలా చేస్తే చాలు..