దానిమ్మలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధుల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
రక్తపోటు నియంత్రణ
దానిమ్మ అధిక రక్తపోటును తగ్గించడానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తపోటును నియంత్రిస్తుంది.
Image credits: Getty
Telugu
మెరుగైన జీర్ణక్రియ
దానిమ్మలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
రోగనిరోధక శక్తి
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దానిమ్మలో ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
మెదడు ఆరోగ్యం
రోజూ దానిమ్మ తినడం వల్ల రక్త ప్రసరణ సులభతరం చేసి, మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
Image credits: Getty
Telugu
బరువు తగ్గడానికి
దానిమ్మ పండులో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
చర్మ ఆరోగ్యం
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు దానిమ్మలో ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.