Constipation: ఈ సూపర్ డ్రింక్స్ తాగితే.. మలబద్ధకం నుండి తక్షణ ఉపశమనం..
health-life Jun 19 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
బొప్పాయి జ్యూస్
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బొప్పాయి జ్యూస్ కూడా మలబద్ధకాన్ని నివారిస్తుంది.
Image credits: Getty
Telugu
పైనాపిల్ జ్యూస్
పైనాపిల్ జ్యూస్‌లో బ్రోమెలైన్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేసి, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకానికి చెక్ పెడుతుంది.
Image credits: Getty
Telugu
నిమ్మరసం నీళ్లు
వేడినీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు జీర్ణవ్యవస్థను ప్రేరేపించి, ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.
Image credits: Getty
Telugu
కివీ జ్యూస్
కివీ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. కివీలో ఫైబర్, ఎంజైమ్ లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Image credits: Getty
Telugu
ఆపిల్ జ్యూస్
ఆపిల్ జ్యూస్‌లో ఉండే పెక్టిన్ అనే కరిగే ఫైబర్, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ప్రూన్స్ జ్యూస్
ప్రూన్స్ జ్యూస్‌లో ఫైబర్, సార్బిటాల్ అధికంగా ఉంటాయి, ఇవి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.