కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం, ప్రాసెస్ చేసిన, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం మానుకోండి. కూరగాయలు, ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోండి.
Image credits: Getty
Telugu
నీళ్లు ఎక్కువగా తాగండి
రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి నీళ్లు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం.
Image credits: Getty
Telugu
బరువు నియంత్రించుకోండి
ఊబకాయం ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ. కాబట్టి బరువు కంట్రోల్ చేసుకోండి.
Image credits: Getty
Telugu
వ్యాయామం
టైమింగ్స్ పాటించని లైఫ్ స్టైల్ వల్ల డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వ్యాయామం అలవాటు చేసుకోండి.
Image credits: Getty
Telugu
మద్యం మానేయండి
ఆల్కహాల్ తో చాలా ప్రమాదం. ఎందుకంటే అతిగా మద్యం తాగే వారికి డయాబెటిస్ త్వరగా రావడానికి ఛాన్స్ ఉంది.
Image credits: Getty
Telugu
నిద్ర
నిద్ర లేకపోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి రాత్రి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
Image credits: Getty
Telugu
మానసిక ఒత్తిడి తగ్గించుకోండి
మానసిక ఒత్తిడి అడ్రినలిన్, కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్ పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు పాటించండి.