పురుషుల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్‌లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ప్రోస్టేట్ గ్రంథిని ప్రభావితం చేసే క్యాన్సర్ ఇది.
ప్రారంభ దశల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు పెద్దగా లక్షణాలు ఉండవు. కాబట్టి చాలా ఆలస్యంగా గుర్తించబడుతుంది.
పురుష వీర్యకణాల సరైన పనితీరుకు సహాయపడటం ప్రోస్టేట్ గ్రంథి ప్రధాన విధి.
వృద్ధులకు మాత్రమే కాదు, యువకులకు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. 45 ఏళ్లలోపు పురుషులనే ఈ క్యాన్సర్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
మలద్వారంలో ఒత్తిడి, నొప్పి, మూత్రపిండాల పనితీరులో లోపాలు లాంటివి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
తరచుగా మూత్రవిసర్జన, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం లాంటివి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు.
Weight Loss: గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ ? బరువు తగ్గేందుకు ఏది బెటర్?
వ్యాయామం తర్వాత నొప్పులకు కారణాలివే!
World Hypertension Day: అధిక రక్తపోటును తగ్గించే సూపర్ ఫుడ్స్..
Long Hair Tips : మీకు పొడవాటి జుట్టు ఉందా? అయితే.. ఈ టిప్స్ ఫాలోకండి