సహజమైన, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు జీవక్రియను పెంచుతాయి. ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో బరువు పెరగరు.
రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల కొవ్వు కరుగుతుంది. కండరాలు పెరుగుతాయి. బరువు కంట్రోల్ లో ఉంటుంది.
ప్రతి రాత్రి 7–9 గంటలు నిద్రపోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. బరువు కరెక్ట్ గా ఉంటుంది.
తగినంత నీరు తాగడం జీర్ణక్రియను, జీవక్రియను పెంచుతుంది. చక్కెర అధికంగా ఉండే డ్రింక్స్ తాగితే బరువు పెరిగిపోతారు.
ఒత్తిడి ఎక్కువగా ఉంటే తిండి ఎక్కువ తినేస్తారు. లావు, బరువు పెరిగిపోతారు. దీన్ని కంట్రోల్ చేసుకుంటే అతిగా తినడం తగ్గుతుంది.
పొరపాటున కూడా బెండకాయను వీటితో కలిపి తినొద్దు.. ఆ ఆహరపదార్థాలు ఇవే..
వ్యాయామం తర్వాత కండరాల నొప్పులు రావడానికి కారణమేంటీ?
Prostate Cancer: ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? దాని లక్షణాలేంటీ ?
Weight Loss: గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ ? బరువు తగ్గేందుకు ఏది బెటర్?