వ్యాయామం తర్వాత కండరాల నొప్పులు రావడానికి కారణమేంటీ?
Telugu

వ్యాయామం తర్వాత కండరాల నొప్పులు రావడానికి కారణమేంటీ?

బరువైన వ్యాయామం
Telugu

బరువైన వ్యాయామం

కొన్నిసార్లు బరువైన వ్యాయామం చేసేటప్పుడు కండరాల నారల్లో చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడతాయి. దీనివల్ల వ్యాయామం తర్వాత నొప్పి వస్తుంది.

కండరాల నొప్పి
Telugu

కండరాల నొప్పి

వ్యాయామం తర్వాత 12-24 గంటల్లోపల నొప్పి వస్తుంది. ఇది సాధారణ ప్రక్రియ. ఇది శరీరం కోలుకునే ప్రక్రియలో భాగం.

కొత్త వ్యాయామాలు
Telugu

కొత్త వ్యాయామాలు

కొత్త వ్యాయామం చేస్తే లేదా సాధారణం కంటే ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే ఆ తర్వాత నొప్పి, అలసట ఎక్కువగా ఉంటుంది.

Telugu

స్ట్రెచింగ్

వ్యాయామం తర్వాత స్ట్రెచింగ్ చేయకపోతే కండరాలు బిగుసుకుపోయి, రక్త ప్రసరణ తగ్గి నొప్పి వస్తుంది.

Telugu

లాక్టిక్ యాసిడ్

వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో లాక్టిక్ యాసిడ్ ఏర్పడి, మంట, అలసట కలుగుతుంది. ఇది ఎక్కువైతే నొప్పి వస్తుంది.

Telugu

నిర్జలీకరణం

శరీరంలో తగినంత నీరు లేకపోతే కండరాలు సరిగ్గా కోలుకోలేవు. దీనివల్ల శరీరంలో నొప్పులు వస్తాయి.

Telugu

నిద్రలేమి

వ్యాయామం తర్వాత నొప్పి రాకుండా ఉండాలంటే నిద్ర, ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇవి లేకపోతే నొప్పి ఎక్కువ రోజులు ఉంటుంది.

Telugu

గమనిక

వ్యాయామం తర్వాత నొప్పి 3 రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Prostate Cancer: ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? దాని లక్షణాలేంటీ ?

Weight Loss: గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ ? బరువు తగ్గేందుకు ఏది బెటర్?

వ్యాయామం తర్వాత నొప్పులకు కారణాలివే!

World Hypertension Day: అధిక రక్తపోటును తగ్గించే సూపర్ ఫుడ్స్..