పాలు, బెండకాయల స్వభావం వేరు. కలిపి తింటే కడుపునొప్పి, నోటి పూత, ఒళ్ళు నొప్పులు వస్తాయి.
పాలు, బెండకాయ కలిపి తింటే కిడ్నీల్లో, పిత్తాశయంలో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది.
పాలు, బెండకాయల స్వభావం వేరు. కలిపి తింటే జీర్ణకోశ సమస్యలు, గ్యాస్, అజీర్తి వంటివి వస్తాయి.
పాలు, బెండకాయ కలిపి తింటే శరీరం ఐరన్ లోపం వస్తుంది.
పాలు, బెండకాయ కలిపి తింటే చర్మ సంబంధిత అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.
బెండకాయని పాలతోనే కాదు, ఏ పాల ఉత్పత్తితోనూ కలిపి తినకూడదు. తినాలంటే 1-2 గంటల గ్యాప్ ఉండాలి.
పాలతో కాకరకాయ, పనసపండు, ముల్లంగి లాంటివి కూడా తినకూడదు. తింటే చేడుప్రభావం చూపుతాయి.
వ్యాయామం తర్వాత కండరాల నొప్పులు రావడానికి కారణమేంటీ?
Prostate Cancer: ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి? దాని లక్షణాలేంటీ ?
Weight Loss: గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ ? బరువు తగ్గేందుకు ఏది బెటర్?
వ్యాయామం తర్వాత నొప్పులకు కారణాలివే!