నూనెలో వేయించిన ఆహారాల్లో చెడు కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడటానికి కారణవుతాయి. కాబట్టి వీటిని తినకండి.
చర్మ ఆరోగ్యానికి పంచదార ఉన్న ఆహారాలను వీలైనంత వరకు తినకపోవడం మంచిది.
కారం ఎక్కువగా తినడం చర్మానికి మంచిది కాదు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం చర్మానికి మంచిది కాదు.
రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి ముఖం ముడతలు పడుతుంది.
కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల ముఖంలో వయసు పెరిగినట్లు కనిపిస్తుంది.
కాఫీ ఎక్కువగా తాగడం చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు.
Lemon Water: నిమ్మరసం ఈ సమయంలో తాగితే మంచి బెనిఫిట్స్..
Fatty Liver: ఈ టిప్స్ పాటిస్తే.. ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్..
కళ్ళజోడుతో ముక్కుపై మచ్చలు.. ఈ చిట్కాలు పాటిస్తే ఇట్టే తొలగిపోతాయి!
Kidney stones: ఈ లక్షణాలు ఉంటే.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే!