ల్యాప్‌టాప్ వాడే వాళ్లు కచ్చితంగా ఈ టిప్స్ పాటించాలి
Telugu

ల్యాప్‌టాప్ వాడే వాళ్లు కచ్చితంగా ఈ టిప్స్ పాటించాలి

Telugu

20-20-20 రూల్

ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లు బ్రేక్ తీసుకోండి. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టి పెట్టండి.

Image credits: FREEPIK
Telugu

కంటి పరీక్ష చేయించుకోండి

కళ్ళను క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే దృష్టి సమస్యలను కనిపెట్టాలంటే ఇది చాలా ముఖ్యం.

Image credits: Freepik
Telugu

కళ్ళజోడు పెట్టుకోండి

లాప్‌టాప్ నుండి వచ్చే అధిక కాంతి కంటికి చికాకు కలిగిస్తుంది. ఇది తగ్గాలంటే యాంటీ గ్లేర్ లెన్స్‌లు లేదా కళ్ళజోడును ఉపయోగించండి.

Image credits: Freepik
Telugu

సరైన సిట్టింగ్ పొజిషన్ అవసరం

లాప్‌టాప్ స్క్రీన్‌ను కంటి స్థాయికి కొద్దిగా కింద, చేతి పొడవున ఉంచండి. మీరు కూర్చున్నప్పుడు ల్యాప్ టాప్ పొజిషన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. 

 

Image credits: Freepik
Telugu

కళ్ళు రెప్పలు వేయండి

కళ్ళు తేమగా ఉంచుకోవడానికి తరచుగా రెప్పపాటు చేయండి. ముఖ్యంగా ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నప్పుడు బ్లింకింగ్ చేస్తూ ఉండండి. 

Image credits: Pixels
Telugu

విటమిన్ ‘ఎ’ ఉండే ఆహారాలు

లాప్‌టాప్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు తప్పనిసరిగా విటమిన్ ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, పండ్లు తినాలి.

Image credits: Pexels
Telugu

5 నిమిషాలు విశ్రాంతి అవసరం

ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు కంప్యూటర్‌ని చూడకుండా ఉండండి. బయట వేరే చోట చూడండి. రిలాక్స్ అవుతారు. 

Image credits: Pexels
Telugu

స్క్రీన్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేయండి

కళ్ల దెబ్బతినడానికి ప్రధాన కారణం స్క్రీన్ బ్రైట్‌నెస్. మీ స్క్రీన్‌కు తగినంత బ్రైట్‌నెస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. 

Image credits: pinterest

వాకింగ్ లేదా యోగా.. డయాబెటిస్ పేషెంట్స్ కి ఏది మంచిది.

Skin Care: ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి!

Lemon Water: నిమ్మరసం ఈ సమయంలో తాగితే మంచి బెనిఫిట్స్..

Fatty Liver: ఈ టిప్స్ పాటిస్తే.. ఫ్యాటీ లివర్‌ సమస్యకు చెక్..