మునగాకులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం ఎముకల ఆరోగ్యానికి మంచిది.
పాలకూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. పాలకూరను రెగ్యులర్ గా తినడం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
100 గ్రాముల మెంతికూరలో 180 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటుంది. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎముకలు బలపడతాయి.
కొత్తిమీర తినడం వల్ల కూడా విటమిన్ కె లభిస్తుంది.
ఒక కప్పు క్యాబేజీలో 82 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటుంది. దీన్ని తినడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
సోయా బీన్స్‌ను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా కూడా విటమిన్ కె లభిస్తుంది.
ఒక కప్పు పచ్చి బఠానీలలో 25 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటుంది. ఇది కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది.
గుడ్డు పచ్చసొనలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని రెగ్యులర్ గా తీసుకోవాల్సిందే!
కిడ్నీల ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
తిన్న తర్వాత ఈ 7 పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?
కిడ్నీలు చక్కగా పనిచేయాలంటే కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!