Health Tips: విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఇవే..
health-life Jun 21 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
గుడ్లు
గుడ్డు సొనలో సహజంగానే విటమిన్ డి ఉంటుంది, కాబట్టి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా గుడ్డుతో చేసిన రెసిపీలను ఇవ్వండి. ఇది పిల్లల పెరుగుదలకు, ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి చాలా అవసరం,
Image credits: Getty
Telugu
సాల్మన్
సాల్మన్, అయిల, ట్యూనా వంటి కొవ్వు చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
Image credits: Getty
Telugu
ధాన్యాలు
పప్పు ధాన్యాలలో రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన విటమిన్ డి, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
Image credits: our own
Telugu
చీజ్
స్విస్, మోజారెల్లా, చెడ్డార్ వంటి చీజ్ లలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. వీటితో స్నాక్స్ చేసి పిల్లలకు ఇస్తే.. ఇష్టంగా తింటారు.
Image credits: chat GPT
Telugu
ఆరెంజ్
పిల్లలకి చాలా మంచి ఆహారం ఆరెంజ్. ఆరెంజ్ లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
పాలు
పాలు సంపూర్ణ ఆహారం. పాలలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకల పెరుగుదల, బలానికి చాలా అవసరం. పాలలో ఉండే పోషకాలు పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.