Vitamin D: ఈ లక్షణాలు మీలో ఉంటే.. విటమిన్ డి లోపం ఉన్నట్లే..
Telugu
చర్మ సమస్యలు
విటమిన్ డి లోపం చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఈ లోపం వల్ల చర్మంపై దురద, చర్మం ముడతలు పడటం, అలసట, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, తరచుగా అనారోగ్యం బారడం వంటివి కనిపిస్తాయి.
Telugu
జుట్టు రాలడం
జుట్టు రాలడం విటమిన్ డి లోపానికి ఒక లక్షణం. జుట్టు కుదుళ్లను పెరగడానికి, జట్టు ఆరోగ్యకరంగా ఉండటానికి విటమిన్ డి సహాయపడుతుంది. దీని లోపం వల్ల జుట్టు రాలిపోతుంది.
Telugu
చర్మ సమస్యలు
చర్మ సమస్యలు మరో లక్షణం. విటమిన్ డి లోపం కారణంగా చర్మంలో దురద, మంట, చిరాకు, ఎరుపు, దద్దుర్లు కూడా రావచ్చు. కొంతమందిలో చర్మం పొడిబారడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
Telugu
గాయాలు నెమ్మదిగా మానడం
గాయాలు మానడానికి విటమిన్ డి సహాయపడుతుంది. కానీ, విటమిన్ డి లోపం వల్ల ఈ ప్రక్రియను నెమ్మదిస్తుంది.
Telugu
రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం
విటమిన్ డి లోపం కారణంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.