Telugu

ఈ పండ్లు తింటే.. కిడ్నీ, లివర్ క్లీన్ అవుతాయి!

Telugu

జామకాయ

జామపండులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లలో కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్, కిడ్నీలను శుభ్రపరచడంలో సహాయపడుతాయి. 

Telugu

దానిమ్మ

కిడ్నీలలోని వ్యర్థాలను తొలగించడానికి, కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడానికి దానిమ్మ సహాయపడుతుంది. 

Telugu

బొప్పాయి

లివర్ డిటాక్సిఫికేషన్‌కు, ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించడానికి బొప్పాయి తినడం మేలు. 

Telugu

క్రాన్బెర్రీస్

క్రాన్బెర్రీస్ ని సీమ వాక్కాయలు, సీమ కలివికాయలు అని అంటారు. దీంట్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇది మూత్రాశయ ఇన్ఫెక్షన్లను , కిడ్నీల ఆరోగ్యం కాపాడటంలో సహాయపడుతుంది.

Telugu

ద్రాక్ష

వ్యర్థాలను తొలగించడానికి లివర్ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచే సమ్మేళనాలు ద్రాక్షలో అధికం. 

Telugu

పుచ్చకాయ

కిడ్నీలపై ఒత్తిడి లేకుండా మూత్ర ప్రవాహాన్ని పెంచడానికి, వ్యర్థాలను బయటకు పంపడానికి పుచ్చకాయ సహాయపడుతుంది. 

Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణుడు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.

కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలా? ఇంట్లోనే చక్కటి పరిష్కారం..

Vitamin B12 Deficiency : ఈ లక్షణాలు కనిపిస్తే.. మీలో ఆ లోపం ఉండవచ్చు!

Cool Drinks: కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్..

Hair Growth: ఇలా చేస్తే.. జుట్టు రాలడం ఆగి, పొడుగ్గా పెరుగుతుంది