బాదం నూనె చర్మానికి పోషణనిస్తుంది, చర్మ లోపాలను సరిచేస్తుంది. ముఖ్యంగా చర్మంలోని నల్లటి భాగాలను తొలగించి, కాంతివంతం చేస్తుంది.
బాదం నూనెను నల్లటి వలయాలపై మెల్లగా రాసి మసాజ్ చేస్తే కళ్ళ కింద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల వాపు, నలుపు తగ్గుతాయి.
బాదం నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది, కళ్ళ చుట్టూ ఉన్న ముడతలను తగ్గిస్తుంది.
కలబంద జెల్‌ను బాదం నూనెతో కలిపి, కళ్ళ కింద రాస్తే చర్మానికి చల్లదనం, అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
బాదం నూనెలో రోజ్ వాటర్ కలిపి కళ్ళ కింద రాస్తే తేమగా ఉంచుతుంది, నల్లని మరకలు, ముడతలను తగ్గిస్తుంది.
బాదం నూనె, కొబ్బరి నూనెల మిశ్రమాన్ని కళ్ళ కింద రాస్తే చర్మానికి చాలా మేలు చేస్తుంది.
Vitamin B12 Deficiency : ఈ లక్షణాలు కనిపిస్తే.. మీలో ఆ లోపం ఉండవచ్చు!
Cool Drinks: కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్..
Hair Growth: ఇలా చేస్తే.. జుట్టు రాలడం ఆగి, పొడుగ్గా పెరుగుతుంది
Purple Cabbage: పోషక ఖజానా పర్పుల్ క్యాబేజీ.. ఇన్ని ప్రయోజనాలున్నాయా?