Health: రోజూ అల్లం, పసుపు నీళ్లను తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?
Telugu
కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు-అల్లం టీ తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
Telugu
రోగనిరోధక శక్తి
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగిన అల్లం-పసుపు నీళ్లను తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Telugu
జీర్ణక్రియ
ఛాతీలో మంట, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు పసుపు, అల్లం నీళ్లను తాగడం చక్కని పరిష్కారం.
Telugu
ఊపిరితిత్తుల ఆరోగ్యం
అల్లం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం తొలగించి, శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
Telugu
బరువు తగ్గడానికి
బరువు తగ్గడానికి కూడా పసుపు, అల్లం ప్రభావవంతంగా ఉంటాయి. కొవ్వును కరిగించే శక్తి వీటికి ఉంది. దీని ద్వారా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించవచ్చు.
Telugu
చర్మం
యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన పసుపు-అల్లం టీ తాగడం చర్మ ఆరోగ్యానికి మంచిది.
Telugu
గమనిక:
ఆరోగ్య నిపుణుడి లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.