Telugu

యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. వీటిని మాత్రం అస్సలు తినకూడదు..

Telugu

రెడ్ మీట్

బీఫ్, పంది మాంసం వంటి అధిక ప్యూరిన్ కలిగిన మాంసాహారానికి దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

Telugu

పన్నీర్

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు పన్నీర్ తినకపోవడమే మంచిది. పన్నీర్ లో ప్రోటీన్ ఉంటుంది. ఇందులోని అమైనో యాసిడ్లు ప్యూరిన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి యూరిక్ యాసిడ్‌గా మారుతాయి.

Telugu

చేపలు

ఎండ్రకాయలు, రొయ్యలు, చేపలు, ఓయిస్టర్ వంటి సముద్రపు చేపలను ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
 

Telugu

చక్కెర పానీయాలు

చక్కెర ఎక్కువగా ఉండే సోడా వంటి పానీయాలు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి.
 

Telugu

ప్రాసెస్ చేసిన ఆహారాలు

కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.

Telugu

బ్రెడ్

 బ్రెడ్‌లో అధిక స్థాయిలో ప్యూరిన్ ఉంటుంది. కాబట్టి, దీనిని కూడా డైట్ నుండి తొలగించండి.

Telugu

పాస్తా

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు కార్బోహైడ్రేట్లు కలిగిన పాస్తాను వారి డైట్ నుండి తొలగించడం మంచిది.  ఇందులోని పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి.  

Health: రోజూ అల్లం, ప‌సుపు నీళ్ల‌ను తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా?

Health: ఈ పండ్లు తింటే.. కిడ్నీ, లివర్ నేచురల్‌గా క్లీన్ అవుతాయి!

కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలా? ఇంట్లోనే చక్కటి పరిష్కారం..

Vitamin B12 Deficiency : ఈ లక్షణాలు కనిపిస్తే.. మీలో ఆ లోపం ఉండవచ్చు!