Health
చేతులు, కాళ్ళలో తిమ్మిరిగా ఉండటం, జలదరించినట్లు ఉంటే విటమిన్ బి12 లోపం అని గుర్తించాలి.
కండరాల బలహీనత కొన్ని బి విటమిన్ల లోపం కారణంగా సంభవించవచ్చు.
విటమిన్ బి లోపం మరొక సాధారణ లక్షణం అతిగా అలసిపోవడం.
విటమిన్ బి లోపం కారణంగా రక్తహీనత ఏర్పడుతుంది. చర్మం పాలిపోయినట్లుగా మారిపోతుంది.
నోటి పూత తరచూ వస్తుంటే విటమిన్ బి లోపం అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి.
డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా విటమిన్ బి లోపం వల్ల తలెత్తుతాయి.
మీకు ఈ లక్షణాలలో ఏదున్నా స్వీయ-వైద్యం చేసుకోకండి. మీరు వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. మీ వైద్యుడిని సంప్రదించాలి.
రాత్రి నిద్ర పట్టడం లేదా... ఇవి తినండి చాలు!
చియా విత్తనాలను రోజుకు ఎంత మొత్తంలో తీసుకోవాలి
బొడ్డుకు నూనె రాస్తే ఏమౌతుందో తెలుసా?
ఒక చిన్న దోమ వల్ల ఇన్ని వ్యాధులొస్తాయా