Health

బొడ్డుకు నూనె రాస్తే ఏమౌతుందో తెలుసా?

Image credits: our own

చర్మ కాంతివంతం

బొడ్డుకు నూనె రాయడం వల్ల చర్మానికి లోపలి నుంచి పోషణ అందుతుంది. దీంతో స్కిన్ కాంతివంతంగా మారుతుంది. 

Image credits: our own

మానసిక ఒత్తిడి

అవును బొడ్డుకు నూనె రాసి కాసేపు మసాజ్ చేస్తే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Image credits: our own

జుట్టు వృద్ధి

నాభికి నూనె రాస్తే జుట్టు సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇది మీ జుట్టు నల్లగా, పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది. 

Image credits: our own

జీర్ణక్రియ

బొడ్డుకు నూనె రాస్తే గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Image credits: our own

గర్భధారణ

బొడ్డకు నూనె రాసి కాసేపు పమాజ్ చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: our own

మెరుగైన కంటిచూపు

బొడ్డుకు కొబ్బరి నూనె లేదా బాదం నూనెను రాసి మసాజ్ చేస్తే మీ కంటి చూపు మెరుగవుతుంది కూడా. 

Image credits: our own

పీరియడ్స్ సమస్యలు

బొడ్డుకు నూనె రాస్తే పీరియడ్స్ పెయిన్, తిమ్మిరి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. 

Image credits: our own

ఒక చిన్న దోమ వల్ల ఇన్ని వ్యాధులొస్తాయా

ఈ సింపుల్ చిట్కాలతో మీ బీపీ మాయం!

గ్యాస్ ట్రబుల్ వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి

ఇవి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది