Health

గ్యాస్ ట్రబుల్ వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి

Image credits: Getty

నిమ్మరసం

గోరువెచ్చని నీళ్లలో కొంచెం నిమ్మరసం కలిపితాగితే కడుపులో గ్యాస్ తొందరగా తగ్గుతుంది. 

Image credits: Getty

జీలకర్ర టీ

జీలకర్ర టీ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.  

Image credits: Getty

అల్లం టీ

 అల్లం టీ జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే గ్యాస్ ట్రబుల్ ఏర్పడినప్పుడు అల్లం టీని తాగండి. 

Image credits: Getty

వాము వాటర్

కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, ఛాతీలో మంట వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి వాము వాటర్ బాగా సహాయపుడుతుంది. 

Image credits: Getty

పుదీనా టీ

పుదీనాలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. మీకు గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు పుదీనా టీని తాగండి. ఇది గ్యాస్ ను, కడుపు ఉబ్బరాన్ని తొందరగా తగ్గిస్తుంది. 

Image credits: Getty

మెంతి వాటర్

మెంతి వాటర్ విరేచనాలు, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి  బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మెంతులను నానబెట్టండి. 

Image credits: Getty

మజ్జిగ

మజ్జిగతో కూడా మీరు గ్యాస్ ట్రబుల్ ను తగ్గించుకోవచ్చు. మజ్జిగ జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Image credits: Getty
Find Next One