Health Tips: రోజూ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే.. లివర్ షేడ్ కు వెళ్లడం పక్కా!
health-life Jun 12 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
హై షుగర్ ఫుడ్స్
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది,
Image credits: Getty
Telugu
విటమిన్ ఎ ఉన్న ఆహారం తింటే...
విటమిన్ ఎ ఉన్న మన ఆరోగ్యానికి మంచిదే. కానీ, విటమిన్ ఎ శరీరంలో మోతాదుకు మించినా దాని ప్రభావం లివర్‌పై పడుతుందట. దీంతో లివర్ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందట.
Image credits: Getty
Telugu
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయం త్వరగా చెడిపోతుంది. అలాగే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.
Image credits: Getty
Telugu
మెడిసిన్స్ వాడినా..
యాంటీ డిప్రెస్సెంట్స్, మూడ్ స్టెబిలైజర్స్, కార్టికోస్టెరాయిడ్స్, పెయిన్ రిలీవర్స్ వంటి పలు రకాల మెడిసిన్‌లను దీర్ఘ కాలం వాడినా కాలేయ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
Image credits: Getty
Telugu
కీమో థెరపీ
క్యాన్సర్ చికిత్స సమయంలో చేసే కీమోథెరపీ వల్ల కూడా లివర్ చెడిపోతుంది. హెపటైటిస్ ఎ, బి, సి వంటి వ్యాధులు వచ్చినప్పుడు సరైన సమయంలో స్పందించకపోతే.. లివర్ ప్రమాదంలో పడుతుంది.
Image credits: Getty
Telugu
ప్రాసెస్ చేసిన ఫుడ్
బేకన్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఫుడ్ అతిగా తినడం వల్ల కాలేయ సమస్యలు రావచ్చు. ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీయవచ్చు.