Telugu

Poha vs Upma: పోహా vs ఉప్మా..బరువు తగ్గడానికి ఏది బెటర్​?

Telugu

ఉప్మా vs పోహా

బరువు తగ్గడానికి ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పోహా, ఉప్మా రెండింటిలోనూ ఫైబర్, పోషకాలు ఉన్నాయి.

Image credits: సోషల్ మీడియా
Telugu

బరువు తగ్గడానికి పోహా

పోహా‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది ఆకలిని తగ్గించి, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. 

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, రోజంతా చురుగ్గా ఉండేందుకు పోహా మంచి ఎంపిక. ఇందులోని ఫైబర్, ఐరన్, B విటమిన్లు శక్తిని ఇస్తాయి.

Image credits: Getty
Telugu

వేగంగా బరువు తగ్గేందుకు

పోహా జీర్ణక్రియను మెరుగుపరచి, వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. 

Image credits: Freepik
Telugu

ఉప్మా

చాలా కూరగాయలతో తయారు చేసిన ఉప్మాలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image credits: Pinterest
Telugu

మెరుగైన జీర్ణక్రియ

పోహా కంటే ఉప్మా త్వరగా జీర్ణం అవుతుంది. ఇది కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించి, జీర్ణవ్యవస్థను సజావుగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

Image credits: Pinterest
Telugu

బరువు తగ్గడానికి ఏది మంచిది?

బరువు తగ్గడానికి పోహా, ఉప్మా రెండూ బెస్ట్ ఆప్షన్స్. అయితే పోహాలో కేలరీలు ఉప్మా (రవ్వ) కంటే తక్కువగా ఉండటంతో ఇది బరువు తగ్గే వారికి మరింత అనుకూలంగా ఉంటుంది.

Image credits: Getty

Okra Water: బెండకాయ నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Joint Pain: కీళ్ల నొప్పులు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే!

Wight Loss: బరువు త్వరగా తగ్గాలని ఉందా ? అల్లంని ఇలా తీసుకుంటే చాలు..

Skin Care: నిత్య యవ్వనంగా కనిపించాలంటే ఈ ఫుడ్‌ తీసుకోండి!