Telugu

Wight Loss: బరువు త్వరగా తగ్గాలని ఉందా ? అల్లంని ఇలా తీసుకుంటే చాలు..

Telugu

అల్లం- లెమన్ జ్యూస్

అల్లం- లెమన్ జ్యూస్ శరీరంలో కొవ్వును దహనాన్ని ప్రోత్సహించి, బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.

Image credits: Getty
Telugu

అల్లం టీ

అల్లం టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించి, బరువు తగ్గించడంలో సహకరిస్తాయి. 

Image credits: Getty
Telugu

అల్లం-తేనె జ్యూస్

అల్లం-తేనె జ్యూస్  శరీరాన్ని డిటాక్స్ చేయడంతో పాటు మెటాబాలిజాన్ని పెంచి, బరువు తగ్గటానికి తోడ్పడుతుంది.

Image credits: Getty
Telugu

పసుపు-అల్లం టీ

పసుపు-అల్లం టీ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు కొవ్వును తగ్గిస్తాయి.  

Image credits: Getty
Telugu

అల్లం గ్రీన్ టీ

అల్లం గ్రీన్ టీ జీర్ణక్రియను వేగవంతం చేసి, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించి, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

దోసకాయ-అల్లం నీళ్ళు

అల్లం నీళ్ళలో దోసకాయ ముక్కలు నానబెట్టి తాగితే శరీరం డిటాక్స్ అయి, కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

అల్లం-జీలకర్ర టీ

 అల్లం-జీలకర్ర టీ జీర్ణక్రియను మెరుగుపరచి, కొవ్వు కరిగించి బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty

Skin Care: నిత్య యవ్వనంగా కనిపించాలంటే ఈ ఫుడ్‌ తీసుకోండి!

రాత్రిపూట భోజనం లేటుగా చేస్తున్నారా? వీటిని కచ్చితంగా తెలుసుకోండి!

Health : కాపర్​ బాటిల్​లో నీళ్లు తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Health Tips: బీపి తగ్గడానికి తినాల్సిన ఆహారాలు ఇవే!