యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూబెర్రీస్ తినడం వల్ల ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
గుడ్లలోని విటమిన్లు, అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, నిమ్మ వంటి పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే అవకాడో తినడం వల్ల చర్మంపై ఉండే ముడతలు తగ్గుతాయి.
విటమిన్ E అధికంగా ఉన్న బాదం తినడం వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సాల్మన్ చేప చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పసుపు చర్మాన్ని రక్షణ కవచంలాగా పనిచేస్తుంది.
రాత్రిపూట భోజనం లేటుగా చేస్తున్నారా? వీటిని కచ్చితంగా తెలుసుకోండి!
Health : కాపర్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Health Tips: బీపి తగ్గడానికి తినాల్సిన ఆహారాలు ఇవే!
క్యాన్సర్ : ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించొచ్చా?