యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీ పండ్లు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన అల్లం కీళ్ల నొప్పులు తగ్గించి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన పసుపు కూడా కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది.
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆకుకూరలు కీళ్ల ఆరోగ్యానికి మంచిది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చియా, అవిసె గింజలు కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Wight Loss: బరువు త్వరగా తగ్గాలని ఉందా ? అల్లంని ఇలా తీసుకుంటే చాలు..
Skin Care: నిత్య యవ్వనంగా కనిపించాలంటే ఈ ఫుడ్ తీసుకోండి!
రాత్రిపూట భోజనం లేటుగా చేస్తున్నారా? వీటిని కచ్చితంగా తెలుసుకోండి!
Health : కాపర్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!